Anushka Sharma ఆవేదన.. గతం లో కూడా ఇంతే.. Sunil Gawaskar కి సపోర్ట్ చేస్తున్న కొంతమంది..! | Oneindia

2020-09-26 242

Anushka Sharma strong reply to Sunil Gawaskar. Meanwhile netizens Trending we support Sunil Gawaskar.
#AnushkaSharma
#SunilGawaskar
#Virat
#ViratKohli
#Ipl2020
#RCB
#RoyalchallengersBangalore
#WesupportSunilGawaskar

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఫీల్డింగ్‌లో, బ్యాటింగ్‌లో విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. కామెంట్రీ చెబుతూ.. లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే కోహ్లి ఎదుర్కొన్నాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కోహ్లి ఫ్యాన్స్ ఆయనపై మండి పడుతున్నారు.